రెండు రోజుల పాటు సీసీఐ కొనుగోళ్లు బంద్

రెండు రోజుల పాటు సీసీఐ కొనుగోళ్లు బంద్

NRML: బైంసాలో సీసీఐ పత్తి కొనుగోళ్లు రెండు రోజులు నిలిపివేస్తున్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత కార్యదర్శ పిర్యానాయక్ తెలిపారు. శనివారం సీసీఐకి, ఆదివారం వ్యవసాయ మార్కెట్ కార్యాలయానికి సెలవు దినం కావడంతో తాత్కాలికంగా పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని రైతులు గమనించి సహకరించాలని కోరారు.