అర్ధాంతరంగా ఆగిపోయిన అంగన్వాడీ భవనం

అర్ధాంతరంగా ఆగిపోయిన అంగన్వాడీ భవనం

ATP: బొమ్మనహళ్ మండల పరిధిలోని వన్నళ్లిలో అంగన్వాడీ భవనం అర్ధాంతరంగా నిలిచిపోయిందని మంగళవారం స్థానిక టీడీపీ నాయకుడు రామస్వామి తెలిపారు. గత ప్రభుత్వంలో రూ. 16 లక్షలతో అంగన్వాడీ భవనం ప్రారంభించగా.. మధ్యలోనే నిర్మాణ పనులను నిలిపివేసినట్లు చెప్పారు. అధికారులు వెంటనే భవనాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.