రేపు రాష్ట్రీయ ఏక్తా దివాస్ కార్యక్రమం
SRD: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా “రాష్ట్రీయ ఏక్తా దివస్” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్సై లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమాన్ని శుక్రవారం గుమ్మడిదల చౌరస్తా నుంచి బొంతపల్లి కమాన్ వరకు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. సామాజికత ఐక్యతకు ప్రతీకగా నిర్వహిస్తున్నట్లు గురువారం ఆయన తెలిపారు.