ఓటు వేసిన కూటమి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్

గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి గా పోటీ బరిలో ఉన్న కొండపల్లి శ్రీనివాస్ సోమవారం మధ్యాహ్నం గంట్యాడ మండల కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గంట్యాడ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో కూటమి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ ఓటు వేశారు.