పెట్రోల్ బంకును ప్రారంభించిన ఎమ్మెల్యే

పెట్రోల్ బంకును ప్రారంభించిన ఎమ్మెల్యే

KNR: శంకరపట్నం మండలం ఆముదాలపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ పంపుని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. నాణ్యమైన సేవలను అందించి ప్రజల మన్ననలను పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.