జిల్లాలో నేటి మాంసం ధరలు
ELR: నూజివీడు పట్టణ పరిధిలో ఆదివారం మాంసం ధరలు ఇలా ఉన్నాయి. కిలో మటన్ ధర రూ.800 రూపాయలు, కేజీ చికెన్ ధర రూ. 200 నుంచి 220 రూపాయలు, చేపలు కిలో రూ.180 నుంచి 350 రూపాయల వరకు, కేజీ రొయ్యలు ధర రూ.350, ఏలూరు నగరంలో కేజీ మటన్ ధర రూ.900, కిలో చేపలు ధర రూ. 200 నుంచి రూ.380 విక్రయిస్తున్నారు. అందుబాటు ధరలలో అందించాలని ప్రజలు కోరారు.