VIDEO: సిరిమాను మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

VIDEO: సిరిమాను మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

SKLM: నరసన్నపేట మండలం మాకివలస గ్రామంలో శ్రీ అసిరి తల్లి అమ్మవారి సిరిమాను మహోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. సిరిమాను మహోత్సవానికి అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.