సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ELR: పేద ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. మంగళవారం చింతలపూడి క్యాంపు కార్యాలయంలో చింతలపూడి మండలం, కామవరపుకోట మండలాలకు చెందిన ఇద్దరికీ రూ. 56,400 విలువ గల CMRF చెక్కులను మండల పార్టీ అధ్యక్షులు, నాయకుల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.