వైభవంగా బొడ్డెమ్మ ఉత్సవాలు

వైభవంగా బొడ్డెమ్మ ఉత్సవాలు

JGL: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని అప్పారావుపేట గ్రామంలో బొడ్డెమ్మ ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ పండుగ గ్రామీణ సంస్కృతి, సాంప్రదాయానికి ప్రతీక అని, బోడెమ్మ తల్లి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని, మంచి పంటలు పండాలని, ఆరోగ్యం సిద్ధించాలని మహిళలు బొడ్డెమ్మ (గౌరీ దేవీని)ను కోరుకున్నారు.