ఆలమూరులో 'కోటి సంతకాల' సేకరణ

ఆలమూరులో 'కోటి సంతకాల' సేకరణ

W.G: పెనుమంట్ర మండలం ఆలమూరులో 17 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆదివారం 'కోటి సంతకాల సేకరణ' చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు ఇంటింటికి తిరిగి, కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సంతకాలు సేకరించారు. ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేసి, ప్రజలకు సేవలు అందుబాటులో ఉంచాలని కోరారు.