ఎమ్మెల్యేను కలిసిన వైసీపీ ప్రచార కమిటీ అధ్యక్షుడు

ఎమ్మెల్యేను కలిసిన వైసీపీ ప్రచార కమిటీ అధ్యక్షుడు

GNTR: తెనాలి నియోజకవర్గ వైసీపీ ప్రచార కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన బండికళ్ల పోతురాజు ఆదివారం మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పోతురాజును ఎమ్మెల్యేేతోపాటు పలువురు నాయకులు అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.