B.Ed SC, ST విద్యార్థులకు FULL స్కాలర్షిప్..!

B.Ed SC, ST విద్యార్థులకు FULL స్కాలర్షిప్..!

HYD: Ed.CET సెకండ్ ఫేజ్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో HYD తార్నాక ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు విద్యార్థులకు పలు వివరాలు తెలిపారు. B.Ed ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఫుల్ స్కాలర్షిప్ వస్తుందని, బీసీ విద్యార్థులకు రూ.13,500 స్కాలర్షిప్ వస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కాలేజీ ఫీజు అంతకుమించి ఉంటే మీరే చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.