దరఖాస్తులకు నేడు తుది గడువు

దరఖాస్తులకు నేడు తుది గడువు

ఆత్మకూరు: కస్తూర్బా గాంధీ విద్యాలయంలో 6వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తు చేసేందుకు గురువారంతో గడువు ముగుస్తుందని ప్రిన్సిపాల్ లీ మారోజ్ ఓ ప్రకటనలో తెలిపారు. అనాథలు, బడిమానేసిన బాలికలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.