చెరువును తలపిస్తున్న ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాలు

చెరువును తలపిస్తున్న ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాలు

VZM: శృంగవరపుకోట ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులు నడిచేటువంటి స్థలంలో చెరువును తలపించేలా వర్షపు నీటితో తయారయింది. కాంప్లెక్స్‌లో చెరువు నీరు బయటకు పోయేందుకు అవకాశం లేకుండా నిర్మించిన వివిధ కట్టడాలే దీనికి కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారుల వెంటనే స్పందించి నీటి నిల్వను లేకుండా చేయాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు.