రైతులు నష్టపోతున్న ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు

రైతులు నష్టపోతున్న ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు

BDK: తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి అత్యవసరమైన యూరియా ఎరువులను సమయానికి సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సోమవారం BRS మండల అధ్యక్షులు కుర్రి నాగేశ్వరరావు, రైతులు తీవ్రంగా మండిపడ్డారు. రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు. సంబంధిత వ్యవసాయ అధికారులకు మెమొరాండం అందజేశారు.