VIDEO: పంట చేతికొచ్చే సమయంలో.. రైతులకు తీవ్ర నష్టం

VIDEO: పంట చేతికొచ్చే సమయంలో.. రైతులకు తీవ్ర నష్టం

WGL: ఈ సంవత్సరం మొక్కజొన్నల ధర క్వింటాకు రూ.2200 నుంచి రూ.2380 వరకు పలుకుతూ రైతుల్లో ఆనందం నింపుతోంది. అయితే, పంట చేతికి వచ్చే సమయంలో వర్షం రైతులను నష్టపరిచింది. సోమవారం రాత్రి కురిసిన వర్షంతో ఏనుమాముల మార్కెట్‌లో సుమారు 10 క్వింటాళ్ల మొక్క జొన్నలు కొట్టుకుపోయాయి. తేమ కారణంగా రైతులు మార్కెట్ యార్డ్‌లో పంటను ఆరబెట్టారు అని తెలిపారు.