నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ కనగల్‌లో జూనియర్ కళాశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి కొమటిరెడ్డి
★ రేపు దేవరకొండ నుంచి శిరసనగండ్ల జాతరకు ప్రత్యేక బస్సులు
★ చిట్యాలలో మావోయిస్టు నేత సాంబశివుడికి వర్థంతి
★ వేములపల్లిలో శ్రీ రామలింగేశ్వర దేవాలయ 1లక్ష 20 వేల 99 రూపాయలు హుండీ అదాయం