మెరుగైన విద్య అందించడమే మా లక్ష్యం: ఎమ్మెల్యే

మెరుగైన విద్య అందించడమే మా లక్ష్యం: ఎమ్మెల్యే

SKLM: హిరమండల మండలంలో గల సుబలయ్ ఆర్ అండ్ ఆర్ కోరాడ కోలని మండల పరిషత్ ఉన్నత పాఠశాలను... జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగ స్థాయిని పెంచి ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బుధవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాస్తున్న రాష్ట్ర విద్యా ఐటి శాఖ మంత్రి లోకేష్ చోరవతో జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాలగా మార్చడం జరిగిందన్నారు .