VIDEO: తిరుపతికి మరోసారి బాంబు బెదిరింపు

VIDEO: తిరుపతికి మరోసారి బాంబు బెదిరింపు

తిరుపతికి మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కపిలతీర్థం వద్ద రెండు హోటళ్లకు బెదిరింపులు మెయిల్స్ వచ్చాయి. దీంతో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌ బృందాలతో తనిఖీలు చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.