ఫోర్ లైన్ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్

ఫోర్ లైన్ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్

NRML: నిర్మల్ నుంచి బైంసాకు ఫోర్ లైన్ జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో నాలుగు వరుసల జాతీయ రహదారి రోడ్ల నిర్మాణానికి 15 రోడ్లకు రూ.33,690 కోట్ల నిధులను కేటాయించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కేంద్ర ప్రభుత్వానికి, మంత్రి నితిన్ గడ్కరికి కృతజ్ఞతలు తెలిపారు.