తెనాలిలో పేద విద్యార్థులకు యువత అండ

తెనాలిలో పేద విద్యార్థులకు యువత అండ

GNTR: తెనాలికి చెందిన యంగ్ జనరేషన్ టీం ఇద్దరు నిరుపేద విద్యార్థుల విద్య కోసం రూ.42 వేల ఆర్థిక సహాయం అందించారు. ఆటో డ్రైవర్ సుధాకర్ తన ఇద్దరు పిల్లలను చదివించేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో టీం ముందుకొచ్చి స్కూల్ ఫీజుల కోసం అవసరమైన మొత్తాన్ని మంగళవారం ఇచ్చారు. వారి సేవను స్థానికులు ప్రశంసించారు.