VIDEO: రెన్యూ ఎనర్జీ గ్లోబల్ ప్లాంట్‌కు శంకుస్థాపన

VIDEO: రెన్యూ ఎనర్జీ గ్లోబల్ ప్లాంట్‌కు శంకుస్థాపన

AKP: రాంబిల్లిలో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ ప్లాంట్‌కు CM CBN శంకుస్థాపన చేశారు. రూ.5,400 కోట్ల పెట్టుబడితో రెన్యూ ఎనర్జీ ప్లాంట్-6 గిగావాట్లకుపైగా ఉత్పత్తి సామర్థ్యంతో ఈ క్లీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. సుమారు 2,100 మందికి ఉపాధి కల్పించేలా నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఎంపీ సీఎం.రమేష్, మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు.