VIDEO: తులాభారం సమర్పించిన గవర్నర్
ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం తల్లులకు తులాభారం సమర్పించి మొక్కులు చెల్లించారు. అంతకముందు గవర్నర్‌కు మంత్రి సీతక్క, దేవదాయ శాఖ అధికారులు సాధార స్వాగతం పలికారు. ఆలయ పూజరులు ఆయనకు అమ్మవారి ప్రసాదమైన బెల్లం, పసుపుకుంకుమలను అందజేశారు.