NMMS స్కాలర్షిప్‌కు ఐదుగురు విద్యార్థులు ఎంపిక

NMMS స్కాలర్షిప్‌కు ఐదుగురు విద్యార్థులు ఎంపిక

AKP: మండల కేంద్రమైన మునగపాక జడ్పీ హైస్కూల్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్‌కు ఎంపికైనట్లు ప్రధాన ఉపాధ్యాయులు ఎం శ్రీనివాసరావు తెలిపారు. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి సంవత్సరం ఒక్కొక్కరికి ప్రతి ఏటా రూ.12,000 స్కాలర్షిప్ వస్తుందన్నారు. ఎంపికైన వారిలో భవ్యశ్రీ, చరిష్మా, నీలిమ, భానుశ్రీ, తేజ ఉన్నట్లు తెలిపారు.