కేటీఆర్‌తో సమావేశమైన BRS నేతలు

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన BRS నేతలు ఇవాళ BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTRను HYDలో కలిశారు. గత నెల 27వ తేదీన జరిగిన పార్టీ రజతోత్సవ వేడుకను విజయవంతంగా నిర్వహించేలా కృషి చేసినందుకు నేతలను KTR అభినందించారు. అనంతరం నాయకులు జిల్లాలో రాజకీయ పరిస్థితుల గురించి ఆయనకు వివరించారు. ఈ సమావేశంలో MLA పల్లా రాజేశ్వర్, MLC పోచంపల్లి శ్రీనివాస్, మాజీ MLAలు, తదితరులున్నారు.