గ్యాంగ్ మెన్ విధులు ట్రాకింగ్ చేయడం కోసం GIS మానిటర్

HYD: రైల్వే ట్రాక్ సురక్షితంగా ఉందా..? లేదా..? అని తెలుసుకోవడంలో గ్యాంగ్ మెన్ కీలక పాత్ర పోషిస్తారు. కిందిస్థాయి ఉద్యోగులైనప్పటికీ ప్రకృతి విపత్తులు, సంఘవిగ్రహ శక్తుల నుంచి పొంచి ఉండే ప్రమాదాన్ని గుర్తించేది వీరే. ఈ నేపథ్యంలో గ్యాంగ్ మెన్ విధులను ట్రాక్ చేయడం కోసం వారికి GIS మానిటర్ ఏర్పాటు చేయనున్నట్లు సికింద్రాబాద్ GM శ్రీ వాస్తవ తెలిపారు.