లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ

AKP: ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు అనకాపల్లి నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త పీలా గోవిందు అన్నారు. మంగళవారం తుంపాల, బౌలువాడ, తగరంపూడి, మెట్టపాలెం గ్రామాలకు చెందిన 12 మందికి రూ.11.38 లక్షల సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. గ్రామాలలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వీటిని అందజేసినట్లు పేర్కొన్నారు.