కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు: వర్ధన్నపేట MLA

WGL: కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలు అని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. శనివారం హంటర్ రోడ్డులో నిర్వహించిన పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని, నియోజకవర్గంలో 100 శాతం నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకే అవకాశాలు దక్కుతాయని వెల్లడించారు.