ఎస్‌హెచ్‌వో కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి: ఎస్పీ

PPM: జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి పోలీసు అధికారులతో మాసాంతర నేర సమీక్ష పోలీసు కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలీసు స్టేషన్‌లో నమోదయ్యే కేసుల వివరాలను క్షుణ్ణంగా సీసిటీఎన్‌ఎస్‌లో ఎప్పటికప్పుడు పొందుపరచాలని సూచించారు. ఈ మేరకు ఎస్‌హెచవోలు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని కొంత సమయం దానికి కేటాయించాలన్నారు. ఈ సమీక్షలో ఎఎస్పీ అంకిత సురనా, తదితరులు పాల్గొన్నారు.