మధ్యాహ్నం భోజనం రుచికరంగా చేయాలి: MEO

మధ్యాహ్నం భోజనం రుచికరంగా చేయాలి: MEO

VKB: మధ్యాహ్నం భోజనం రుచికరంగా చేయాలని దోమ ఎంఈవో వెంకట్ అన్నారు. దోమ మండలంలో గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసిన విషయం తెలిసిందే. పాఠశాలలో ఉన్న వంట గదులను ఆయన పరిశీలించారు. పాఠశాలలో లైబ్రరీ బుక్స్ తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. బడెంపల్లి పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.