మహంకాళీ అమ్మవారి ఆలయానికి విరాళం

మహంకాళీ అమ్మవారి ఆలయానికి విరాళం

GNTR: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలోని శ్రీ మహంకాళీ అమ్మవారి దేవస్థానం అభివృద్ధికి గుంటూరుకు చెందిన చెన్నంశెట్టి వెంకటేశ్వర్లు, నవరత్న కుమారి దంపతులు రూ. 1,02,555 చెక్కును శుక్రవారం అందించారు. విరాళం అందించిన దాతలకు ఆలయ ఈవో సునీల్ కుమార్ అమ్మవారి చిత్రపటాన్ని అందజేసినట్లు తెలిపారు.