దోమల నివారణకు ప్రత్యేక డ్రోన్ ఆవిష్కరణ

దోమల నివారణకు ప్రత్యేక డ్రోన్ ఆవిష్కరణ

SKLM: టెక్కలి మేజర్ పంచాయతీ కార్యాలయం ఆవరణలో బుధవారం నాడు చీడపీడల నివారణకు పురుగుల మందు పిచికారీకి ప్రత్యేక డ్రోన్ ఆవిష్కరించారు. బాగాది శేషగిరి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, పంచాయతీ అధికారులు లాంఛనంగా ఈ డ్రోన్‌ను ప్రారంభించారు. పారిశుద్ధ్య కార్మికులకు సన్మానించారు. గాంధీ జయంతి సందర్భంగా పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు.