రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్

రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్

MNCL: భారతదేశానికి మహోన్నతమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డా.బిఆర్ అంబేద్కర్ అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నస్పూర్ లోని కలెక్టరేట్‌లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ సంఘసంస్కర్తగా అంటరానితనాన్ని రూపుమాపేందుకు కృషి చేశారని తెలిపారు.