'బీజేపీ ఎల్లప్పుడు అండగా ఉంటుంది'
HYD: బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు క్రాంతి కిరణ్, ఎస్సీ సామాజిక వర్గ నాయకుల బృందం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ సామాజిక వర్గ సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.