ఫుడ్ కోర్ట్ హోటల్‌లో కుళ్ళిన ఆహారం

ఫుడ్ కోర్ట్ హోటల్‌లో కుళ్ళిన ఆహారం

RR: చేవెళ్ల లోని ఎంజి ఫుడ్ కోర్ట్ హోటల్‌లో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా హోటల్లో నిల్వ ఉంచిన కుళ్ళిన చికెన్, మటన్, ఇతర ఆహార పదార్థాలు బయటపడ్డాయి. దీంతో హోటల్ యజమాన్యానికి మున్సిపల్ అధికారులు 5000 రూపాయల జరిమానా విధించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ... హోటల్ నిర్వాహకులను మరోసారి ఇలాంటివి చేస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు.