శ్రీ భ్రమర జెనిత్ సిటీ సమస్యలపై అధికారుల విచారణ
PLD: చీకటి గలపాలెం పంచాయతీ పరిధిలోని శ్రీ భ్రమర జెనిత్ సిటీలో నెలకొన్న వివిధ సమస్యలపై అధికారుల బృందం ఇవాళ విచారణ చేపట్టింది. డివిజనల్ పంచాయతీ అధికారి వి.వి.యం లక్ష్మణ్‌రావు, ఈవో(పీఆర్‌డీ) జి. సుందర్‌రెడ్డి తదితరులు పంచాయతీ కార్యాలయంలో సమావేశమై కాలనీ సమస్యలపై సమగ్ర చర్చ జరిపారు.