సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సేవలో డీఎస్పీ

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సేవలో డీఎస్పీ

NDL: పాణ్యం మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సేవలో తిరుపతి పోలీస్ ప్రైమరీ ట్రైనింగ్ డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి సతీసమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆదివారం ఆశీర్వచన మండపంలో డీఎస్పీ దంపతులకు తీర్థ ప్రసాదాలను స్వామివారి శేష వస్త్రాలను అర్చకులు అందజేశారు.