న్యాయవాదుల రక్షణ చట్టం అభినందనీయం

న్యాయవాదుల రక్షణ చట్టం అభినందనీయం

WNP: తెలంగాణలో న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావడం అభినందనీయమని ఆత్మకూరు బార్ అసోసియేషన్ సభ్యులు అన్నారు. శుక్రవారం ఉదయం దేవరకద్ర ఎమ్మెల్యే, అడ్వకేట్ జి మధుసూదన్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా న్యాయవాదుల సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ చట్టం ఒక కీలక పరిష్కారం అని పేర్కొన్నారు. అధ్యక్షులు జీకే రాములు ఉపాధ్యక్షులు అశోక్ కుమార్ పాల్గొన్నారు.