'బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్'

'బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్'

BHNG: బంజారాలలో జ్ఞానజ్యోతిని వెలిగించిన గొప్ప ఆధ్యాత్మిక గురువు, ఆరాధ్యదైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ అని మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం రాజాపేట మండలంలోని పుట్టగూడంలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్‌కి పూజలు నిర్వహించిన అనంతరం ఆమె మాట్లాడారు.