VIDEO: అమ్మవారి 16 గ్రాములు బంగారం విరాళం

VIDEO: అమ్మవారి 16 గ్రాములు బంగారం విరాళం

W.G: భీమవరం పట్టణంలో కొలువైన మావుళ్ళమ్మ అమ్మవారికి పట్టణానికి చెందిన తాడి రమేష్ కుమార్ దంపతులు 16 గ్రాముల బంగారం విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆలయ ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ నాగభూషణం వారిని శాలువాతో సత్కరించారు.