ఆళ్లగడ్డలో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష కేంద్రాలకు మంజూరు
KRNL: ఆళ్లగడ్డలో మొదటిసారిగా పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కార్యాలయంలో వాల్ పోస్టర్లను ఆళ్లగడ్డ పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షల కోఆర్డినేటర్ రాజేశ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, నిర్వాహకులు పాల్గొన్నారు.