ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చ.. ఫొటో వైరల్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. దీని ప్రకారం ఆయన మెడ భాగంలో ఎర్రటి మచ్చలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మచ్చలపై నెట్టింట రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొందరు అది చర్మ వ్యాధి వల్ల వచ్చి ఉండొచ్చని అంటుంటే మరికొందరు మాత్రం క్యాన్సర్‌కు ట్రీట్‌మెంట్ చేయించుకునే క్రమంలో ఇలాంటి మచ్చలు ఏర్పడుతాయని చెబుతున్నారు.