వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన ఉద్యాన వీసీ
W.G: తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఎం.ధనుంజయరావు వ్యవసాయ శాఖ మంత్రి కిజరపు అచ్చన్నాయుడుని ఆయన కార్యాలయంలో కలిసి వర్సిటీకి కావాల్సిన వసతులపై ప్రత్యేక వినతులను అందజేశారు. వాటిలో కొన్నింటిని అక్కడికక్కడే పరిశీలించి నిధుల విడుదల త్వరలో చేస్తామని హామీ ఇచ్చినట్లు వీసీ తెలిపారు.