జిల్లా చెరువులను పరిశీలించిన ఎమ్మెల్యే

జిల్లా చెరువులను పరిశీలించిన ఎమ్మెల్యే

ELR: రానున్న వేసవిలో ఏలూరు నియోజకవర్గ ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకుని కార్పొరేషన్ అధికారులకు సహకరించాలని ఆయన హితవు పలికారు. ఏలూరు నగర ప్రజలకు తాగునీటినీ అందించే దెందులూరు సమీపంలో ఉన్న గోదావరి జలాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పరిశీలించారు.