అటవీ భూముల్లోకి నో ఎంట్రీ: ఆనందరెడ్డి

అటవీ భూముల్లోకి నో ఎంట్రీ: ఆనందరెడ్డి

CTR: అటవీ భూముల్లో అనధికార ప్రవేశానికి అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. RC పురం(M) కుప్పం బాదూరు రెవెన్యూ పరిధిలోని చెరువు సమీప అటవీ భూములను కార్వేటినగరం DRDO ఆనందరెడ్డి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. అటవీ భూములపై కొందరికి దరఖాస్తు పట్టాలు ఉన్నప్పటికీ వాటి ఆధారంగా అడవిలోకి ప్రవేశించేందుకు అనుమతి లేదన్నారు. ఈ భూముల్లో ఎవరైనా అనుమతి లేకుండా ప్రవేశిస్తే చర్యలు ఉంటాయన్నారు.