BREAKING: వంశీకి బిగ్ షాక్

BREAKING: వంశీకి బిగ్ షాక్

AP: వైసీపీ నాయకుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు షాక్ ఇచ్చింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ఆయనకు రిమాండ్ విధించింది. ఈ నెల 29 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. వంశీతో పాటు ఆయన అనుచరుడు మోహన్ రంగారావుకు కూడా 14 రోజులపాటు రిమాండ్ విధిస్తూ తీర్పును వెలువరించింది. కాగా, ఆయనపై మరో కేసు నమోదైన విషయం తెలిసిందే.