VIDEO: వంగవీటి రంగాను ప్రభుత్వం చేత చంపించారు: ఎమ్మెల్యే

W.G: వంగవీటి మోహన రంగా హత్యపై జనసేన MLA బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన కామెంట్స్ చేశారు. 'తనకు ప్రాణ రక్షణ కల్పించాలని రంగా నిరాహార దీక్ష చేసిన సమయంలో కొంత మంది నాయకులు ఆయన్ను ప్రభుత్వం చేత చంపించడం మీకు తెలిసిందే' అని ప.గో జిల్లా ఆరుగోలనులో రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. జనం ఇప్పుడు పవన్ కళ్యాణ్‌లో మరో రంగాను చూస్తూ ఆదరిస్తున్నారన్నారు.