VIDEO: వైభవంగా యాదాద్రీశుడి కళ్యాణం

VIDEO: వైభవంగా యాదాద్రీశుడి కళ్యాణం

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారి నిత్య కళ్యాణోత్సం వైభవంగా జరిగింది. ఆలయంలోని మహామండపంలో స్వామివారిని, అమ్మవారిని కొత్త వస్త్రాలు, పూలతో అలంకరించి, వేద మంత్రాల మధ్య సుమారు రెండు గంటల పాటు కళ్యాణతంతును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు స్వామివారికి పట్టు వస్త్రాలు, వడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.