గుమ్మడిదలలో రైతు ఉత్సవాల సందడి
SRD: ప్రజాపాలనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల చేసి, నర్మెటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని గుమ్మడిదల, కానుకుంట రైతు వేదికల్లో లైవ్‌లో రైతులు వీక్షించారు. జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, ఆత్మ కమిటీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి, రైతులు తదితరులు పాల్గొని సంబరాలు చేసుకున్నారు.