శ్రీశైల భ్రమరాంబ స్వామికి ఘన స్వాగతం
NDL: శృంగేరి శారదా పీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతీ మహాస్వామి, శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిని ఆలయ రాజగోపురంలో ఈవో శ్రీనివాసరావు, అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా ఇవాళ స్వాగతించారు. అనంతరం స్వామిజీ గౌరవార్థం వేద గోష్టి నిర్వహించి భక్తులను ఆశీర్వదించారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను పూర్తి చేశారు.